Tuesday, May 18, 2010

ఒక పాట ..

పాడాలి పల్లెపదం ఓ.. ఆడాలి జానపదం
పాడేది ఏ తీరునా ఓ.. ఆడేది ఏ తీరునా
పల్లెపైరూ పచ్చదనం కనిపించాలి హొయ్ హొయ్
పైరగాలీ చల్లదనం అనిపించాలి హొయ్ హొయ్
పల్లెపడుచు చక్కదనం ఎదనిండాలీ
పల్లెసీమలే హాయి అనిపించాలీ
ఆ పాటే పల్లెపదం ఈ ఆటే జానపదం ॥ పాడాలి॥
PS: ఇది నా సొంత రచన కాదు. చిన్నప్పుడు హైస్కూల్ లో మా సీనియర్లు చేసిన ఒక నృత్యం ( ఆ పాట) లో ఒక చరణం.

Monday, May 17, 2010

ఒక ఫ్రెండ్..

Familiarity breeds Contempt  అని ఒక ఫ్రెండ్ చెప్పడం జరిగింది ఈ మధ్య..హ్మ్మ్మ్   నమ్మలేని నిజం :-)

Friday, May 14, 2010

పుట్టినరోజు :-)

ఒక రౌడీ గారి ఇన్స్పిరేషన్ తో బ్లాగుకి నామకరణం చేసేసా. ఏమి రాయాలో ఇంకా తెలీటల్లేదు !!!!!!